archive#BJP

News

భాజపాలో చేరిన నటి ఖుష్బూ

ప్రముఖ నటి ఖుష్బూ సుందర్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ ఉదయమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆమె.. మధ్యాహ్నం కాషాయ కండువా కప్పుకొన్నారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌తో పనిచేసిన ఆమెను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తూ హస్తం పార్టీ...
ArticlesNews

ఎవరి నిరసనలు? ఎవరికోసం నిరసనలు?

* రైతులకు మేలు చేసే చట్టాలకు వ్యతిరేకంగా పలు పార్టీల నిరసనలు * రైతులే పాల్గొనని ధర్నాలు * కొన్ని చోట్ల ఉగ్రవాద అనుబంధ పార్టీల నిరసనలు భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, రైతుల అభ్యున్నతికి తోడ్పడే మూడు...
News

వ్యవసాయ, కార్మిక సంస్కరణలతో రైతులకు, కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు : ప్రధాని మోడీ

వ్యవసాయ రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి స్పష్టంచేశారు. ముఖ్యంగా, 86శాతం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల, కార్మికుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన గత...
News

ఇక నుంచి భాజపాతోనే నా పయనం – మాజీ నేవీ అధికారి మదన్ శర్మ

ముంబయిలో శివసేన కార్యకర్తల చేతిలో దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్‌ శర్మ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లతో ఉంటానని అన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ...
News

మాజీ మంత్రి మాణిక్యాలరావు అస్తమయం

భాజపా నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్న ఆయన విజయవాడలో శనివారం తుదిశ్వాస విడిచారు. మాణిక్యాలరావు వయస్సు 59 ఏళ్లు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు...
News

మధ్యప్రదేశ్‌లో కొలువుదీరిన భాజపా ప్రభుత్వం

మధ్యప్రదేశ్‌లో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. భాజపా సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాలుగోసారి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆయన చేత గవర్నర్‌ లాల్జీ ఠాండన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. 2005, 2008, 2013లో ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కరోనా...
News

కమల దళంలో సైనా నెహ్వాల్

బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ భాజపాలో చేరారు. ఈరోజు మధ్యాహ్నం భాజపా కేంద్ర కార్యాలయంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలోకి విచ్చేసిన సైనాకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ పార్టీ కండువా కప్పి సభ్యత్వ...
1 18 19 20
Page 20 of 20