News

లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్

362views

విజ‌య‌వాడ‌: లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తే జగన్ పునాదులు కదలడం ఖాయమని బీజేపీ నేతలన్నారు. దాదాపు 4 వేల 200 ఎకరాల భూములు కేవలం రూ.500 కోట్లకు కట్టబెట్టడం అతిపెద్ద స్కామ్‌గా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి