News

మహారాష్ట్ర : గణేశ్ భక్తులకు టోల్ మాఫీ

558views

గణేష్ ఉత్సవాల కోసం స్వగ్రామాలకు వెళ్లే భక్తులకు సెప్టెంబర్ 11 వరకు టోల్ గేట్ల వద్ద ఫీజును మాఫీ చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముంబై నుంచి కొంకణ్, బెంగళూర్, గోవా దిశగా వెళ్లే రోడ్లతోపాటు, ఇతర పీడబ్ల్యూడీ రోడ్ల మీదుగా వెళ్లే వాహనదారులకు ఈ లబ్ధి కలుగనుంది. మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.