తొలి తెలుగు రామాయణ కావ్య రచనా విదుషీమణి కవయిత్రి మొల్ల
( మార్చి 13 – కవయిత్రి మొల్ల జయంతి ) ఎన్నో రామాయణ గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. సంస్కృత రామాయణాన్ని తెలుగీకరించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల వ్రాసిన “మొల్ల రామాయణం” ఈ రామాయణాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది.రామాయణాన్ని...







