దేవభూమిలో దెయ్యాల జాతర!
దేవభూమిగా పేరు తెచ్చుకున్న కేరళలో దెయ్యాలను మించిన మతోన్మాద ఉగ్రమూకల నేతలను కొలిచే ధోరణి శ్రుతి మించుతున్నది. ఇటీవల పాలక్కాడ్ జిల్లాలో జరిగిన ఊరేగింపులో హమాస్ ఉగ్రమూక నేతలు యహ్యా సిన్‌వర్, ఇస్మాయిల్ హనియే ఫొటోలతో కూడిన బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ...






