గుజరాత్ లో హిందువుల బైకులు తగలబెట్టిన ముస్లింలు
భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సందర్భంగా గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లాలో జరిగిన వేడుకలు ఘర్షణకు దారి తీశాయి. న్యూజిలాండ్ పై భారత విజయాన్ని పురస్కరించుకొని దేహగామ్ పట్టణంలో ఆదివారం రాత్రి 10.30 ప్రాంతంలో కొంతమంది ద్విచక్రవా హనాల...






