News

News

పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్ నటుల సినిమాలను భారత్ నిషేధించడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పుపట్టారు. జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తరవాత పాకిస్థాన్ సినిమాలను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద...
News

ఇస్లాం ఉన్నంత కాలం ఉగ్రవాదం ఉంటుంది

తన పుస్తకాల మాదిరిగానే, బహిష్కరించబడిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రిన్ ధైర్యంగా, “ఇస్లాం ఉన్నంత కాలం ఉగ్రవాదం ఉంటుంది” అని స్పష్టం చేశారు. ‘లజ్జా’ రచయిత్రి ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, 2016లో ఢాకాలో...
News

ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్రవాదులపై దాడులు

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్‌ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్‌ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది....
News

నీట్‌ రాసేందుకు వెళితే జంధ్యం తీయించారు

నీట్‌ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థి జంద్యం తొలగించిన ఘటన ఆందోళనకు దారితీసింది. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా బసవకల్యాణ తాలూకా బెటబలగుంద గ్రామానికి చెందిన శ్రీపాదపాటిల్‌ కలబురగిలోని సెయింట్‌ మేరీ పాఠశాలలో నీట్‌ పరీక్షకు వెళ్లాడు. పరీక్ష కేంద్రంలో ప్రవేశించే...
News

అన్ని ప్రధాన దేవాలయాల్లో నిత్యాన్నదానం

‘రాష్ట్రంలో ఏడు ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ దుర్గమ్మ, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలంలో మాత్రమే వచ్చిన భక్తులందరికీ నిత్యం అన్నప్రసాదం అమలు జరుగుతోంది. ఇతర ఆలయాల్లో పరిమిత సంఖ్యలో భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరో 15...
ArticlesNews

రంప ఉద్యమకారుడు..తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు

( మే 7 1924 - అల్లూరి సీతారామరాజు వర్ధంతి ) తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీరకిశోరం మన అల్లూరి సీతారామరాజు. భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని సాయుధ పోరాటం వైపు నడిపిన యోధుడు. భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి సాగిన...
News

ఆపరేషన్‌ సిందూర్‌.. పహల్గాం బాధితుల రియాక్షన్‌

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. భారత్‌ దాడుల్లో దాదాపు 80-90 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. భారత ‍ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఆపరేషన్‌ ప్లాన్‌ చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నారు. మరోవైపు.. దేశ ప్రజలు సైతం.. ఆపరేషన్‌ సిందూర్‌ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై శుభమ్‌ ద్వివేది తండ్రి సంజయ్‌ ద్వివేది స్పందిస్తూ..‘భారత ఆర్మీకి సెల్యూట్‌ చేస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. నేను ఉదయం నుంచి నిరంతరం వార్తలు చూస్తూనే ఉన్నా. ఈ సందర్భంగా దేశ ప్రజల బాధను విని పాక్‌ ఉగ్రస్థావరాలపై ఎటాక్‌ చేసినందుకు కృతజ్ఞతలు. ఉగ్రవాదులపై...
1 … 944 945 946 947 948 … 3,138
Page 946 of 3138