భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?
భద్రాచలం దక్షిణాపథాన అయోధ్యగా పేరు గాంచిన క్షేత్రం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ ఆరాధనీయం. ఆ రామయ్య కళ్యాణం కమనీయం, నయన మనోహరం. భద్రాచల రాముడిని అర్చించని తెలుగు వాడు ఉండడు. అంతటి స్వామికి సైతం...







