కాంగ్రెస్కి ఆరెస్సెస్ శత్రువు కాదు: భోగరాజు పట్టాభి సీతారామయ్య
ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం మళ్లీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తాము కేంద్రంలో...







