గ్రామీణ వికాస్ సంఘం ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ
గ్రామీణ వికాస్ సంఘం ద్వారా పార్వతీపురం మన్యం జిల్లా ఘనసర గ్రామంలోని కలం డ్రీమ్స్ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన సుమారు 110 మంది విద్యార్థులకు డాక్టర్ శ్రీ ప్రసన్నకుమార్, శ్రీ గుడ్ల కృష్ణారావు గారు, సాసుపల్లి కాశి బాబు...







