మూడు సార్లు జై హింద్ అంటూ దాన్ని సోషల్ మీడియాలో పెట్టాలి…బెయిల్ ఇస్తూ షరతులు విధించిన కోర్టు
ధుబ్రీ జిల్లాలోని గౌరీపూర్కు చెందిన స్థానికుడు ఆరిఫ్ రెహమాన్కు అస్సాం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. "దేశ వ్యతిరేక" సోషల్ మీడియా కార్యకలాపాలపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలలో భాగంగా ఆయనను మే 2025లో అరెస్టు చేశారు. రెహమాన్ ఫేస్బుక్లో అబుబిన్ మిరాజ్...







