200 ఆలయాల పునర్నిర్మాణ పనులు
రాష్ట్రంలో దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను ఇప్పటికే గుర్తించామని..త్వరలోనే ఆ ఆలయాలన్నింటికి దూపదీప నైవేద్యాలను కల్పిస్తామని దేవదాయ శాఖ ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 161 ప్రధాన...







