సంస్కార భారతి ఆధ్వర్యంలో గురు సత్కారం
గురు సంప్రదాయాన్ని కాపాడుకోవాలని సంస్కారభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ అన్నారు. గురుపూర్ణిమ సందర్భంగా సంస్కార భారతి మహానగర్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ లోని కౌతా పూర్ణానందం కళావేదిక సాంస్కృతిక కళా ప్రదర్శనలు, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన...







