రొహింగ్యాలు శరణార్థులా చొరబాటుదార్లా
రొహింగ్యాలు శరణార్థులా? లేదంటే దేశంలో అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదార్లా అన్నదే ప్రధాన సమస్య అని, దీన్ని మొదట తేల్చాల్సి ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది తేలితే ఇతర సమస్యలను పరిష్కరించడం తేలికవుతుందని తెలిపింది. దేశంలోని రొహింగ్యాలపై దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్...







