కేరళ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేసిన వీసీ
కేరళ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ అనిల్ కుమార్ ను వైస్ ఛాన్సలర్ మోహనన్ కున్నుమ్మల్ సస్పెండ్ చేశారు. భారత మాత చిత్రపటాన్ని రాజకీయంగా వివాదంగా మార్చడానికి ప్రయత్నించడంలో దేశ వ్యతిరేక ఎజెండాతో గొంతు కలిపినందుకు ఈ పరిణామం జరిగింది. సీపీఎం దాని అనుబంధ...







