రామ్ మాధవ్ సహా పలువురి పేర్లు చెప్పాలని వారు నాపై ఒత్తిడి తెచ్చారు
మాలేగావ్ పేలుడు కేసులో నిర్దోషిగా విడుదలైన బిజెపి మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ . ఈ కేసు విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్...







