News

News

సక్షం అధ్వర్యంలో చిన్నారుల కోసం రక్త దాన శిబిరం.

సక్షం అధ్వర్యంలో విజయవాడలో రక్త దాన కార్యక్రమం జరిగింది. తలసీమా (రక్త హీనత) తో బాధపడుతున్న చిన్నారుల సహాయార్ధం రక్తాన్ని సేకరించారు. రోటరీ క్లబ్, రెడ్ క్రాస్, సక్షం సంస్థల సంయుక్త అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేకమంది యువకులు, విద్యార్ధినీ...
News

స్వామి అసీమానంద, మరో ముగ్గురు విడుదల.

2007 వ సంవత్సరంలో జరిగిన సంజౌతా ఎక్స్ప్రెస్ కేసులో అనుమానితులుగా వున్న స్వామి అసీమానంద, మరో ముగ్గుర్ని NIA ప్రత్యేక న్యాయస్థానం నేడు నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ అనుమానితులు స్వామి అసీమానంద, లోకేష్ శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్ చౌదరిలకు...
News

లండన్లో నీరవ్ మోడీ అరెస్ట్

నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యారు. లండన్ లో నీరవ్ మోడీని అదుపు లోకి తీసుకున్నారు. మనీలాండరింగ్‌ కేసులో నీరవ్‌ మోడీని తమకు అప్పగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌  బ్రిటన్‌ను కోరింది. భారత్‌ వినతిపై స్పందించిన వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు రెండు రోజుల క్రితం నీరవ్‌పై అరెస్ట్‌ వారెంట్‌...
NewsSeva

నంద్యాలలో సేవా భారతి ఉచిత నేత్ర, చర్మ వైద్య శిబిరం.

నంద్యాలలోని సేవాభారతి సంఘమిత్ర సేవా సమితి అధ్వర్యంలో 17/3/2019 ఆదివారం ఉచిత నేత్ర, చర్మ వ్యాధుల వైద్య శిబిరం జరిగినది. నంద్యాలలోని చిన్మయ మిషన్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని స్వామి నేత్రాలయకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్...
News

గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్.

గోవా నూతన ముఖ్యమంత్రిగా బీ.జే.పీకి చెందిన ప్రమోద్ సావంత్ ను అధిష్టానం నిర్ణయించింది. బీ.జే.పీ మిత్రపక్షాలకు చెందిన ఇద్దర్ని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. ప్రమోద్ సావంత్ ప్రస్తుత గోవా శాసన సభ స్పీకర్ గా కొనసాగుతున్నారు. దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర్...
News

తెలంగాణ సిఎం కేసిఆర్ పై ఎలక్షన్ కమిషన్ కు వి.హెచ్.పి ఫిర్యాదు

తెలంగాణా సి.ఎం కే. సి. ఆర్ కరీంనగర్ బహిరంగ సభలో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విశ్వ హిందూ పరిషత్ తెలంగాణా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ రజత్ కుమార్ని కలిసి సి. ఎం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్...
News

నింగినంటుతున్న టమాటా, మిర్చి ధరలు. దిక్కు తోచని పాక్ ప్రభుత్వం.

పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ అన్ని విషయాల్లో కట్టడి చేస్తూ వస్తోంది. పాక్ కు భారత్ నుండి కూరగాయలు కూడా పంపడం మానేశాం. ఇప్పుడు పాకిస్థాన్ లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. వాటిని తెచ్చుకోవడానికి ఇతర దేశాల...
News

సంపూర్ణ స్వయంసేవక్ పారికర్: ఆంధ్ర ప్రాంత సంఘచాలక్.

ఆరెస్సెస్ కార్యకర్తగా సుదీర్ఘకాలం పనిచేసి ఎందరో దేశ భక్తులను నిర్మాణం చేసిన నిబద్దత కలిగిన కార్యకర్త శ్రీ మనోహర్ పారికర్ అని ఆరెస్సెస్ ఆంద్ర ప్రాంత సంఘచాలక్ శ్రీ శ్రీనివాస రాజు అన్నారు. ఆరెస్సెస్ కార్యకర్తగా అటు వ్యక్తి నిర్మాణ కార్యంలోనూ,...
1 72 73 74 75 76 104
Page 74 of 104