గుజరాత్‌లో జగన్నాథ రథయాత్రకు ముందు.. ఐదుగురు అనుమానితుల అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్‌లో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రకు మరో రెండు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) అప్రమత్తమైంది. భద్రతా చర్యల్లో భాగంగా సిద్ధార్థ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఐదుగురిని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో...






