అహిల్యానగర్‌లో మత ఛాందసుల చేతిలో హత్య గురైన హిందువు
అహిల్యానగర్, మహారాష్ట్ర: మున్సిపల్ కార్పొరేషన్ విద్యుత్ విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ధీరజ్ పర్దేశిపై జరిగిన దాడి విషాదాంతమైంది. ఆగస్టు 7న ముకుంద్‌నగర్ ప్రాంతంలో వీధి దీపాల నిర్వహణ పనులు చేస్తుండగా ఆయనపై దాడి జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ధీరజ్...







