భోజ్‌శాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో గల వివాదాస్పద భోజ్‌శాల-కమల్ మౌలా ప్రాంగణం కేసులో సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భోజ్‌శాలను సరస్వతీ దేవి ఆలయంగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే,...







