ప్రపంచంలో హిందువులెక్కడుంటే అక్కడ శ్రీవారి ఆలయాలు
ప్రపంచవ్యాప్తంగా హిందువులెక్కడ ఉంటే అక్కడ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించి శ్రీవారి ప్రాబల్యాన్ని నలుదిశలా చాటే బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కువసార్లు వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు తనకిచ్చాడన్నారు. చిన్నప్పటినుంచి కూడా...







