బాసర ఆలయ పునరాభివృద్ధికి రూ.225 కోట్లు
బాసరలోని ప్రసిద్ధ శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం, చుట్టుపక్కల అభివృద్ధి పనులను రూ.225 కోట్లతో చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్ శనివారం ఉత్తర్వులు (జీవో 191) జారీ చేశారు. ఈ అభివృద్ధి...







