దేశం సురక్షితంగా ఉన్నప్పుడే వ్యక్తిగత జీవితం సుఖవంతం: డా. మోహన్ భగవత్ జీ
అందరూ కలిసికట్టుగా కృషి చేసినప్పుడే భారత్ 'విశ్వగురువు' అవుతుందని ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ డా. మోహన్ భగవత్ జీ పేర్కొన్నారు. గోపికలు, గోపులు అందరూ తమ కర్రలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించే వరకు, భగవాన్ కృష్ణుడు తన చిటికెన వేలు కూడా...







