అయోధ్య బాలరాముడికి లస్సీ, ఫ్రూట్ జ్యూస్- దీపాల బదులు పువ్వుల హారతి!
అయోధ్యలోని రామాలయంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా రామ్‌లల్లా సేవా విధానంలో మార్పులు చేపట్టారు. బాలరూపంలో పూజలు అందుకుంటున్న రామ్‌లల్లాను రాజకుమారుడిలా సేవించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భోగాల్లో మార్పులు చేసి, చల్లదనం...






