యూట్యూబర్ రోజర్ సంధు నివాసంపై జరిగిన గ్రెనేడ్ దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ
జలంధర్‌కు చెందిన యూట్యూబర్ రోజర్ సంధు నివాసంపై జరిగిన గ్రెనేడ్ దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక పురోగతి సాధించింది. ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షెహజాద్ భట్టితో పాటు అతని సహచరుడు దిపాందర్...







