థాయిలాండ్‌లో సంఘ్ విజయదశమి ఉత్సవం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని కేవలం మనదేశంలోనే కాదు విదేశాలలో సైతం విజయదశమి ఉత్సవాలు జరుగుతున్నాయి..ఈ సందర్భంగా, అక్టోబర్ 5న థాయిలాండ్ లో విజయదశమి ఉత్సవం జరిగింది. ది హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS) విజయదశమి ఉత్సవంలో భాగంగా...







