News

News

58 మంది పాక్‌ సైనికులు హతం.. 25 ఆర్మీ పోస్టులు స్వాధీనం: అఫ్గానిస్థాన్‌

అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని అఫ్గానిస్థాన్‌ ప్రకటించింది. ఇస్లామాబాద్‌ పదేపదే తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు...
News

దిగుమతుల భారం దించుకుందాం

అభివృద్ధి చెందిన దేశం’గా భారత్‌ను 2047 కల్లా సగర్వంగా నిలబెట్టాలన్న కల సాకారమవ్వడంలో రైతులు కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వ్యవసాయోత్పత్తుల విషయంలో దిగుమతుల భారం తగ్గించుకుంటూనే.. ఎగుమతుల పెంపుపై దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. దిల్లీలోని భారత...
News

1,338 కి.మీ. నడిచి అయోధ్యకు 73 ఏళ్ల వృద్ధుడు

శ్రీరాముడిపై అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు గుజరాత్‌లోని మెహసనా నుంచి కాలినడకన బయలుదేరి 1,338 కిలోమీటర్ల దూరంలోని యూపీలోని అయోధ్య క్షేత్రానికి 40 రోజుల్లో గురువారం చేరుకున్నారు. అయోధ్యకు నడిచి వెళ్లాలనే మూడు దశాబ్దాలనాటి సంకల్పాన్ని...
News

రాములోరి విగ్రహాలు మాయం

రామాలయంలోని రామలక్ష్మణులు, సీతమ్మ విగ్రహాలను ఒక వ్యక్తి మాయం చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రేచర్లలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రేచర్లలోని తండాలో 20 సంవత్సరాల కిందట రామాలయాన్ని నిర్మించారు. ఆలయం నిర్మించిన స్థలాన్ని గ్రామానికి చెందిన...
ArticlesNews

ప్రకృతి పరిరక్షణ పులుల సంరక్షణ..

పర్యావరణ సమతుల్యతలో పులులు ముఖ్య భూమిక పోషిస్తాయి. వాటిని రక్షించుకోవడం ద్వారా పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోగలం. జీవవైవిధ్యం దెబ్బతింటే మనిషి ఉనికికే ప్రమాదంగా మారుతుంది. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే పులులు వాటి జీవనశైలిపై ప్రత్యేక కథనం. పెద్దపులల...
News

తపాలాలో దుర్గమ్మ ప్రసాదాలు పంపిణీ

విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలలో ప్రత్యేక్ష, పరోక్ష పూజలు జరిపించుకున్న ఉభయదాతలకు దేవస్థానం ప్రసాదాలను పోస్టల్‌ విధానం ద్వారా పంపిణీని ప్రారంభించింది. దసరా ఉత్సవాలలో 11 రోజుల పాటు అమ్మవారికి విశేష కుంకుమార్చన, విశేష శ్రీచక్రనవార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక ఛండీహోమాలను...
News

గంటానాదం మూడుసార్లు ఎందుకు?

గుడిలో గంటను మూడుసార్లు ఎందుకు మోగించాలనే సందేహం కొందరికి వస్తుంటుంది. పురాణ కథను అనుసరించి.. ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని కలిసేందుకు వెళ్లాడు. వాళ్లు అనేక ధార్మిక విషయాలు చర్చించుకున్నారు. ఆ సందర్భంలో విశ్వామిత్రుడు ప్రశాంతత ఎలా చేకూరుతుందని అడిగాడు. ‘బాహ్య...
News

మయన్మార్ బౌద్ధ ఉత్సవంపై బాంబు దాడి..

మయన్మార్‌లో విషాదం చోటుచేసుకుంది. బౌద్ధ ఉత్సవంపై పారాగ్లైడర్ బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 24 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు. 47 మంది గాయపడ్డారు. గుమిగూడిన జనంపై పారాగ్లైడర్ రెండు బాంబులు వేయడంతో 24 మంది చనిపోయారని జుంటా వ్యతిరేక...
1 … 639 640 641 642 643 … 3,138
Page 641 of 3138