ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ప్రపంచానికి మేలు
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తే మానవాళికి మేలు జరుగుతుందని బ్రెజిల్ బృంద నాయకుడు వాల్టర్ లింక్ అన్నారు. బ్రెజిల్, యుఏఈ, శ్రీలంకకు చెందిన 27 మంది నిపుణులతో కూడిన బృందం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామలలో పర్యటించింది....







