విజయవాడలో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు
దళిత యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి.. ఆమె నగ్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ దఫదఫాలుగా నగదు దోచుకుంటున్న జిమ్ ట్రైనర్‌పై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సీతారాంపురానికి చెందిన దళిత యువతి (23)...







