చారిత్రక , సాంస్కృతిక వారసత్వాన్ని మహారాష్ట్ర సర్కార్ ముందడుగు
మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చారిత్రక , సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి ముందడుగు వేసింది. రాష్ట్రంలోని 500 దేవాలయాలు, 60 రాష్ట్ర రక్షిత కోటలు , 1,800 పురాతనమైన మెట్ల బావులను సంరక్షించడానికి ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సాంస్కృతిక వ్యవహారాల...







