భారతదేశంలో మహిళా సాధికారత…
స్త్రీమూర్తి కి ఇచ్చే స్థానాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి,ఆ దేశ నాగరికత, చరిత్ర సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం తెలుస్తుంది. స్త్రీ తత్వానికి యుగయుగాలనుండి ఉన్నత స్థానాన్ని కల్పిస్తూ.. ఆరాధనా భావంతో సముచిత స్థానమే భారతీయ స్త్రీకి ఉందనేది నిజం. భారతీయ సనాతన...







