News

News

‘నవరాత్రుల్లో మాంసం విక్రయాలొద్దు’

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు ఆలయాలను ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. ఈ తొమ్మిది రోజులలో పలువురు శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే కర్నైల్ సింగ్ మాంసం దుకాణదారులకు...
News

వడోదరలో నవరాత్రి మండపం ధ్వంసం.. 50 మంది నిర్బంధం

గుజరాత్‌లోని వడోదరలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ముస్లిం చాందసవాదులు నవరాత్రి మండపాన్ని ధ్వంసం చేసి, పోలీసులపై దాడులకు దిగారు. హిందూ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుతో వడోదరలోని జునాగఢ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తినట్టు పోలీసులు తెలిపారు. సోషల్...
News

అన్నపూర్ణాదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్న దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతారు. ఈ రూపంలో...
ArticlesNews

బ్రహ్మాండ నాయకుని దివ్యోత్సవం

( సెప్టెంబర్ 24 - తిరుమల శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం ) ఆలయంలో మూల మూర్తిగా కొలువైన భగవంతుడు పర్వదినాల్లో ఉత్సవమూర్తిగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు నయనానందకరమే కాదు కైవల్యదాయకం కూడా! ఏడుకొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవాల...
News

అది వక్ఫ్ ఆస్తి కాదు..తీర్పు చెప్పిన మద్రాస్ కోర్టు

తిరునెల్వేలి జిల్లాలో 1,100 ఎకరాల భూమిని వక్ఫ్ ఆస్తిగా మసీదు చేసిన వాదనను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. 1712లో అప్పటి మధురై సమస్థానం పాలకుడు మసీదుకు విరాళంగా ఇచ్చాడని కోర్టు స్పష్టంగా పేర్కంది. దీనికి సంబంధించిన ఆధారాలు రాగి ఫలకంపై ఉన్నాయి,...
News

‘‘సంఘ కార్య శతాబ్ది పథ సంచలన్’’ కి ప్రత్యేక అతిథులుగా విదేశీ ప్రముఖులు

వచ్చే నెల అక్టోబర్ 2 వ తేదీ నాటికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నూరు వసంతాలు పూర్తి చేసుకుంటోందని, ఈ వంద సంవత్సరాల ప్రయాణంలో సంఘ్ దేశ వ్యాప్తంగా విస్తరించిందని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు....
News

దేవీనవరాత్రుల వేళ బంగ్లాదేశ్ లో అమ్మవారి విగ్రహం ధ్వసం

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే ప్రభుత్వ హోం సలహాదారు జహంగీర్ ఆలం చౌదరి హిందూ ఆచారాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే హిందువులు ఎంతో వైభవంగా జరుపుకునే దుర్గాపూజకు ముందే బంగ్లాదేశ్ లో అమ్మవారి విగ్రహాలను...
News

ఇక పాలస్తీనా రాజ్యం ఉండదు.. మద్దతు దేశాలకు నెతన్యాహు హెచ్చరిక

ఇకపై పాలస్తీనా రాజ్యం ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పాలస్తీనా రాజ్య స్థాపనకు ఆయా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేస్తామంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్...
1 624 625 626 627 628 3,090
Page 626 of 3090