విక్రమ్ సారాభాయ్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ..!
భారత మహిళ శాస్తవేత్త అరుదైన ఘనతను దక్కించుకుంది. ఈ అత్యున్నత ఘనతను దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రమణియం చరిత్ర సృష్టించింది. ఆమె 2026 సంవత్సరానికి అత్యంత ప్రతిష్టాత్మక...







