News

News

రైల్వే స్టేషన్‌పై డెకొరేటివ్ డ్రోమ్.. నమాజ్ చేసిన ముస్లింలు.. రాత్రికిరాత్రే తొలగింపు

ఉత్తర ప్రదేశ్, గోరఖ్‌పూర్ పరిధిలో వివాదాదస్పద ఘటన జరిగింది. పిప్రాయిచ్ రైల్వే స్టేషన్‌ పైభాగంలో మధ్యలో ఒక డెకొరేటివ్ డ్రోమ్ ఏర్పాటైంది. పైగా.. అది గ్రీన్ కలర్‌లో ఉండటంతో కొంతమంది ముస్లింలు దాని కింద నమాజ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ...
ArticlesNews

సామాజిక, ధార్మిక విప్లవకారుడు శివాజీ

ఛత్రపతి శివాజీ మహారాజ్ అనగానే ఓ గొప్ప పోరాట యోధుడు గుర్తుకువస్తారు. శక్తిమంతులైన మొగలాయి రాజులను తన యుద్ధ తంత్రాలతో వణికించిన అద్వితీయమైన యుద్ధ నైపుణ్యమే గుర్తుకొస్తుంది. అయితే, ఆయన భారతీయ సామాజిక ముఖచిత్రాన్ని మార్చిన ఓ గొప్ప విప్లవకారుడిగా కూడా...
News

శాంతియుతంగా జరుగుతున్న ఆర్ఎస్ఎస్ శాఖపై దాడి

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) దైనందిన కార్యక్రమాల్లో భాగమైన శాఖ ఎంతో కాలంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం మైదానంలో ప్రశాంతంగా జరుగుతోంది. ఆర్ఎస్ఎస్‌కు వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగానూ, విశాఖ నగరంలోనూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎదుగుదలను సహించలేని కొన్ని శక్తులు మంగళవారం రాత్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం బాస్కెట్ బాల్ కోర్టు వద్ద జరుగుతున్న శాఖ పై దాడి చేశాయి. దాడి జరుగుతున్న సమయంలో స్వయంసేవకులు భారతమాతను కీర్తిస్తూ ప్రార్థన చేస్తున్నారు. భారత్ మాతాకీ జై అంటూ ప్రార్థన చేస్తుండగా కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా నినాదాలతో కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సంఘ కార్యకర్తలు సమయమనం కోల్పోలేదు. పోలీసుల సమక్షంలో ఇదంతా జరిగింది. అయితే విచిత్రంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విశ్వవిద్యాలయంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కవాతు చేశారంటూ కొన్ని...
News

30 ఏళ్లుగా అక్రమంగా భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీ మహిళ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లోని జాలి కోఠిలో ఉన్న నాదిర్ అలీ భవనంలో నివసిస్తున్న ఒక మహిళ ఆమె కుమార్తె గత ముప్పై సంవత్సరాలుగా భారతదేశంలో ఎలాంటి పౌరసత్వం లేకుండా నివసిస్తున్నారు. ఈ విషయంపై రుక్సానా అనే మహిళ పోలీసులకు ఫిర్యాదునివ్వగా వారిపై...
News

పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కు జర్మనీలో చేదు అనుభవం

పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కు జర్మనీలో చేదు అనుభవం ఎదురైంది. మ్యూనిచ్ లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సుకు హాజరవ్వగా.. ఓ సెక్యూరిటీ అధికారి అడ్డుకుని ఐడీ కార్డు చూపించాలని అడిగారు. అయితే ఆయన ఐడీ...
News

అరుణాచల్‌ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్లు!

అణ్వ్రస్తాల విషయంలో కొంతకాలంగా దూకుడు కనబరుస్తున్న చైనా, మన సరిహద్దులకు సమీపంలోనే వాటిని భారీ సంఖ్యలో తయారు చేస్తోంది! అరుణాచల్‌ప్రదేశ్‌కు 800 కి.మీ. దూరంలో సిచువాన్‌ ప్రావిన్స్‌లో అత్యంత రహస్యంగా నిర్మించిన జిటాంగ్, పింగ్‌టాంగ్‌ ప్లాంట్లలో అణ్వాయుధాల తయారీని వేగవంతం చేస్తోంది!!...
News

సోష‌ల్ మీడియా పరాకాష్ట.. శివుడికి ప్రసాదంగా గంజాయి అంటూ రీల్స్ చేసిన యువకులు

శంషాబాద్‌లోని ధర్మగిరి ఆలయ ప్రాంగణంలో గంజాయి కలకలం సృష్టించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొందరు యువకులు శివుడికి గంజాయిని ప్రసాదంగా సమర్పించి అపచారానికి పాల్పడ్డారు. గంజాయిని దేవుడి ముందు ఉంచి పూజలు చేస్తున్నట్లు వీడియో తీయడమే కాకుండా, దానికి సంగీతాన్ని జోడించి...
News

విశాఖ తీరంలో నౌకా విన్యాసాలు

విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ - ఐఎఫ్‌ఆర్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు పాల్గొన్నారు. ఈ 71 యుద్ధ నౌకలు పరేడ్‌ నిర్వహించాయి. నౌకాదళ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్‌ఎస్‌ సుమేధ నౌకపై రాష్ట్రపతితో...
1 … 400 401 402 403 404 … 3,138
Page 402 of 3138