నెలన్నర రోజుల్లో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైఎస్‌ఆర్ కడప జిల్లాకు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల గడువు సమీపిస్తోంది. సరిగ్గా మరికొన్ని రోజుల్లో ఉత్సవాలకు శ్రీకారం జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్త జనం తరలిరానుంది. పైగా రాష్ట్ర...







