టెక్సాస్‌లోని హనుమాన్ విగ్రహంపై మాగా మద్దతుదారుడు వివాదాస్పద వ్యాఖ్యలు
అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఉన్న హిందూ దేవుడి విగ్రహంపై మాగా మద్దతుదారుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటును భారతీయ వలసదారుల దండయాత్రకు నిదర్శనమని అభివర్ణిస్తూ ఆయన చేసిన పోస్టుపై తీవ్ర దుమారం రేగుతోంది. టెక్సాస్ షుగర్ ల్యాండ్‌లోని శ్రీఅష్టలక్ష్మి...






