News

News

తెలుగును కించపరుస్తూ తిరుమలలో కన్నడ అమ్మాయిల రీల్స్

తిరుమల దర్శనానికి వచ్చిన కన్నడ యువతులు తెలుగును కించపరుస్తూ రీల్స్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఒక భాషలోని పదాలకు మరో భాషలో ఎలాంటి అర్థాలైనా ఉండొచ్చు. అలాగే తెలుగులో రండి...
News

ముస్లిం ఉద్యోగులకు రంజాన్ వెసులుబాటు.. నిర్ణయంపై హనుమాన్‌గఢీ అర్చకుడి ఆగ్రహం

రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది పూర్తిగా ఓటు బ్యాంకు రాజకీయమేనని సిద్ధ పీఠ్ హనుమాన్‌గఢీకి చెందిన ప్రధాన అర్చకుడు దేవేశాచార్య మహారాజ్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం...
News

విజయవాడలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ

విజయవాడలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో , శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు , శాసనసభ్యులు బొండా ఉమతో కలిసి వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, శివాజీ మహారాజ్...
News

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఘనంగా శివాజీ మహరాజ్‌జయంతి

హిందూ ధర్మ పరిరక్షకుడిగా, దేశం కోసం, దైవం కోసం పోరాడిన మహా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అని, భారతీయుల గుండెల్లో ఆయన ఆరని జ్యోతి అని పలువురు వక్తలు అన్నారు. నగరంలోని శాంతినగర్‌ కాలనీలోని స్వాతంత్య్ర సమరయోధుల స్మృతి వనంలో...
ArticlesNews

మందిర నిర్మాణం తర్వాత అయోధ్యలో ‘‘కనక ధారే’’ : IIM లక్నో రిపోర్ట్

అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత అక్కడి రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. అయోధ్య నగర చరిత్రనే రామ మందిర ప్రతిష్ఠ మార్చేసింది. రామ మందిర నిర్మాణం తర్వాత అయోధ్య ఆర్థిక వ్యవస్థ విపరీతమైన అభివృద్ధిలో వుంది. ఈ విషయాన్ని IIM...
News

రాజస్థాన్‌లో మధ్యయుగం నాటి ఆలయం

రాజస్థాన్‌లోని ఝంఝను ప్రాంతంలో త్యోందా గ్రామ సమీపంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో మధ్యయుగం నాటి ఆలయ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడ లక్ష్మీ, గణేశుడి విగ్రహ భాగాలు కూడా లభ్యమయ్యాయి. ఇవి 11-12వ శతాబ్దాలకు చెందినవిగా పురావస్తు అధికారులు భావిస్తున్నారు. ఈ...
ArticlesNews

తెలుగు కాశీ

పరమశివుడు ఓ నగరంగా ఆవిర్భవిస్తే... అది కాశీ క్షేత్రమే అవుతుంది. ఆ మహాశ్మశానం లయకారుడి క్రీడాస్థలి! ప్రపంచ నాగరికతలు పురుడుపోసుకోక ముందే... ఇక్కడ సనాతన సంస్కృతి పరిఢవిల్లింది. భక్తి, ముక్తి, భుక్తి... ఎవరు ఏ కారణంతో వెళ్లినా ప్రేమగా అక్కున చేర్చుకుంటుంది...
ArticlesNews

సొంపాళ్యం చెన్నకేశవాలయంపై గుప్త నిధుల ముఠా విధ్వంసం

అన్నమయ్య జిల్లాలో అత్యంత ప్రధానమైన ఆలయాలు వేళ్లతో లెక్కపెట్టవచ్చు. అందులో బి.కొత్తకోటలోని పురాతన, అతి ముఖ్యమైన, కేంద్ర పురావస్తుశాఖ పరిధిలోని 15వ శతాబ్దం నాటి సొంపాళ్యం చెన్నకేశవాలయం ఒకటి. ములకలచెరువు మండలంలోని ఈ ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. విదేశీయుల దాడులకు,...
1 … 397 398 399 400 401 … 3,138
Page 399 of 3138