శబరిమల ఆలయంలోనికి దొంగచాటుగా జొరబడ్డ కనకదుర్గ మాటల్లో నిజమెంత?
తన అత్త సుమతి అమ్మాళ్ తనపై దాడి చేసిందని కనకదుర్గ చెబుతున్న మాటలలో నిజమెంత? కనకదుర్గ కుటుంబీకులతోబాటు స్వయానా కనకదుర్గ సోదరుడు స్థానిక సీపీఐఎం కార్యకర్త కూడా అయిన భరత్ భూషణ్ చెబుతున్న కథనం ప్రకారం ఘటన జరిగిన రోజు సహజంగానే...







