News

News

లోక కళ్యాణం కోరుతూ హిందూ చైతన్య వేదిక పూజలు

మన పూర్వికులు గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలని తగుజ్రాగత్తలు తీసుకునేవారు, ఆ జ్రాగత్తలన్నీ భక్తి పేరుతో గ్రామదేవతలకు పూజా విధానాల్లో నిక్షప్తం చేసి తర్వాతి తరాలకు అందించారు. అందుకే భారతీయుల ప్రతీ అడుగులో సైన్స్ దృక్పథం స్పష్టంగా ప్రతిఫలిస్తూ ఉంటుందనడంలో ఏమాత్రం...
News

పాక్ లో గురుద్వారాను మశీదుగా మార్చే కుట్ర

పాకిస్థాన్‌లోని ప్రముఖ నగరం లాహోర్‌లో ఉన్న సిక్కుల పవిత్ర స్థలమైన ఓ గురుద్వారాను మసీదుగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుయుక్తులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ దిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌కు సోమవారం లేఖ అందజేసినట్లు...
News

ఏపీ బీజేపీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ సోము వీర్రాజు

భారతీయ జనతా పార్టీ (భాజపా) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్‌సింగ్‌ ఉత్తర్వులు వెలువరించారు....
News

అయోధ్యలో రెండు వేల అడుగుల లోతున టైం కాప్స్యూల్

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందిరంలో రెండు వేల అడుగుల లోతున ఓ కాలనాళిక (టైమ్‌ క్యాప్సూల్‌)ను ఉంచనున్నారు. దీనిలో సం బంధిత చరిత్ర, తదితర వివరాలు ఉంటాయని మందిర నిర్మాణానికి సారథ్యం వహిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ...
News

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కాల్పుల్లో అమరుడైన జవాన్

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నారాయణపూర్‌లోని దూల్‌ వద్ద ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌(సీఏఎఫ్‌) శిబిరంపై దాడికి తెగబడ్డారు. శిబిరం బయట కాపలాకాస్తున్న జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాను అమరుడయ్యారు. ఇతర సిబ్బంది తేరుకునేలోపే మావోయిస్టులు దట్టమైన...
News

ఫ్రాన్స్ నుంచి భారత్ కు బయలుదేరిన రాఫెల్ యుద్ధ విమానాలు

ఫ్రాన్స్ నుంచి నేడు రఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు బయలుదేరాయి. తొలి దశలో 5 రఫెల్ యుద్ద విమానాలు రానున్నాయి. ఫ్రాన్స్‌లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి ఇవి భారత్‌కు బయలుదేరాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గం.లకు టేకాఫ్‌...
Newsvideos

“హోం క్వారంటైన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు” వీడియో ప్రత్యక్ష ప్రసారం

“హోం క్వారంటైన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు” డా!! మురళీకృష్ణ గారు ఆరోగ్య భారతి అఖిల భారత కార్యదర్శి, డా!! P. శ్రీవానిసరావు గారు ఆరోగ్య భారతి - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఫ్యాకల్టీ - పిన్నమనేని సిద్ధార్థ మెడికల్...
News

పాక్ లోనే ఉగ్రవాద మూలాలు – ‘ది అనలటికల్‌ సపోర్ట్‌ అండ్‌ సాంక్షన్స్‌ మానిటరింగ్‌ టీమ్‌’

ఉపఖండంలో ఉగ్రవాదంపై ఐరాస 'ది అనలటికల్‌ సపోర్ట్‌ అండ్‌ సాంక్షన్స్‌ మానిటరింగ్‌' టీమ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో కర్ణాటక, కేరళల్లో ఐసిస్‌ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని పేర్కొంది. భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ల నుంచి దాదాపు 150-200 మంది ఉగ్రవాదులు...
1 … 2,904 2,905 2,906 2,907 2,908 … 3,138
Page 2906 of 3138