భారత పునర్నిర్మాణ ప్రక్రియలో ఆరెస్సెస్ కీలక పాత్ర – జర్మన్ రాయబారి వాల్టర్ లిండ్నర్
భారత పునర్నిర్మాణ ప్రక్రియలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కీలక పాత్ర పోషిస్తోందని జర్మన్ రాయబారి వాల్టర్ లిండ్నర్ పేర్కొన్నారు. వాల్టర్ తన భారత పర్యటనలో భాగంగా నాగపూరులోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సరసంఘచాలక్ మోహన్ జీ భగవత్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ విషయమై కొద్దిమంది...







