రామ మందిర నిర్మాణం కోసం నేడు భారీ ర్యాలీ…రాంలీలా మైదానంలో భారీ సభ
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ తన పోరాటాన్నితీవ్రతరం చేసింది. ఆలయ నిర్మాణం కోసం బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో భారీ ర్యాలీని నిర్వహించనుంది. మరోవైపు, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనికి...







