మతం మారలేదని వ్యక్తిపై దాడి చేసిన అత్తా, భార్య: ఒడిషాలో తాజా ఘటన.
తాము చెప్పిన మాట విని మతం మారలేదనే అక్కసుతో ఒక వ్యక్తిని అతని, భార్య అత్త కలిసి అతని ఆఫీస్ ముందే దారుణంగా కొట్టిన ఘటన ఓడిశా లోని గజపతి జిల్లా గోవిందపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధితుడు గోవిందపూర్...







