UPSC లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
యూపీఎస్సీ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, నేవల్ అకాడెమీలలో 392 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు...







