News

UPSC లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

491views

యూపీఎస్సీ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, నేవల్ అకాడెమీలలో 392 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 4 ఫిబ్రవరి 2019.

సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

మొత్తం పోస్టుల సంఖ్య : 392

పోస్టు పేరు : నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, నావల్ అకాడెమీ జాబ్ లొకేషన్:

దేశవ్యాప్తంగా దరఖాస్తులకు చివరితేదీ : 4 ఫిబ్రవరి 2019

విద్యార్హతలు: నేషనల్ డిఫెన్స్ అకాడెమీ: 12వ తరగతి లేదా ఇంటర్మీడియెట్ పాస్

నేవల్ డిఫెన్స్ అకాడెమీ: ఎంపీసీ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్

వయస్సు : అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు

2 జూలై 2000 నుంచి 1 జూలై 2003 మధ్య జన్మించి ఉండాలి

అప్లికేషన్ ఫీజు : జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.100

ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 9 జనవరి 2019

దరఖాస్తులకు చివరితేదీ : 4 ఫిబ్రవరి 2019

Source : One India

https://telugu.oneindia.com/news/india/upsc-recruitment-2019-apply-392-various-posts-237753.html