ప్రతి ఒక్కరూ దేశం కోసం జీవించడం అలవర్చుకోవాలి : శ్రీ మోహన్ భాగవత్.
సరిహద్దులో దేశ రక్షణ కోసం పాటుపడుతూ ప్రాణాలు కోల్పోతున్న భారత సైనికులకు సంబంధించి ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం జరగకపోయినా భారత సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని.. ఇలా భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాగ్‌పూర్‌లో...







