హీరా వ్యవహారంలో ఉగ్రమూలాలు?.. అధినేత్రి అరెస్ట్ తో డొంక కదిలేనా?
చిత్తూరు : హీరా గ్రూపు కుంభకోణంలో డొంక కదులుతుందా? అధినేత్రి అరెస్ట్ తో కోట్ల రూపాయల లెక్కలు తేలేనా? ఉగ్రవాదుల డిపాజిట్లు ఉన్నాయనే పోలీసుల అనుమానం నిజమేనా? ఇలాంటి ప్రశ్నలకు నౌహీరా షేక్ నోరు విప్పితే గానీ సమాధానాలు దొరకని పరిస్థితి....







