నిరతాన్న దానము - సేవ - ప్రేమ - జీర్ణాలయోద్ధరణలను అకుంఠిత తపస్సుగా తాను ఆచరిస్తూ మనందరినీ ఆ మార్గంలో పయనింపజేస్తూ ధర్మ రక్షణకై అవతరించి వ్యక్తిగత కష్టనష్టాలకు అతీతమైన జీవన యాత్ర సాగించి కుల, మత, జాతి భేదం లేకుండా...
డిల్లీ సమీపంలోని సింగు సరిహద్దు వద్ద కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్ (బికెఎస్) మౌనం వీడింది. ప్రభుత్వ, ప్రైవేటు మండీలలో కనీస మద్దతు ధర (ఎంఎస్పి) కు భరోసా ఇవ్వడానికి...
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో పోలీసులు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జైంతియా జిల్లాలోని కాంగోంగ్ చెక్పోస్టు వద్ద నిర్వహించిన సోదాల్లో 250 కిలోల పేలుడు పదార్థాలు (2000 జిలెటిన్...
సాధారణంగా దేశ ప్రజలు తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిష్కారం కోసం రాష్ట్ర, దేశ ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు. వాటిని ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తారు. మతం కన్నా దేశ ప్రతిష్ట, సంక్షేమం ముఖ్యంగా భావిస్తారు. కానీ, కేవలం మతపరమైన...
బదురుద్దీన్ అజ్మల్ యాజమాన్యంలోని అజ్మల్ ఫౌండేషన్ తన విద్యా కార్యక్రమాల కోసం అందుకున్న విదేశీ నిధులను AIUDF యొక్క ‘రాజకీయ కార్యకలాపాలకు’ మళ్లించిందని న్యాయ హక్కుల అబ్జర్వేటరీ (Legal Rights Observatory (LRO)) ఆరోపించింది. అజ్మల్ ఫౌండేషన్ కు రూ .69.55...
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) కార్యకలాపాలున్న తొమ్మిది రాష్ట్రాల్లో కనీసం 26 ప్రదేశాలలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం దాడి చేసింది. మనీ లాండరింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా పిఎఫ్ఐ చైర్మన్ ఓ ఎం అబ్దుల్ సలాం, కేరళ...
పాకిస్థాన్ తీరును ప్రపంచ దేశాల ఎదుట భారత్ మరోసారి బయటపెట్టింది. పాక్ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే దక్షిణాసియా దేశాల్లో శాంతి స్థాపన జరుగుతుందని పునరుద్ఘాటించింది. ఆ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి స్పష్టం...
వర్షాలతో ఇండ్లు కూలిపోయి ఇబ్బందుల్లో ఉన్న 17 కుటుంబాలకు సేవాభారతి ఆధ్వర్యంలో కొత్త ఇండ్లు నిర్మించి బాధితులకు అండగా నిలిచింది. వివరాల్లో కెళ్తే 2018 ఆగస్టులో కేరళ రాష్ట్రంలోని దేశమంగళం గ్రామపంచాయతీలోని పల్లం గ్రామంలోని కొట్టంబతూర్ లో వద్ద భారీ వర్షం...