పూరీలో అంబులెన్స్ కి దారిచ్చిన లక్షలాది భక్తులు – మానవహారంతో మనసులు దోచిన సేవా కార్యకర్తలు
పూరీ జగన్నాథ యాత్ర సందర్భంగా అద్భుతం ఆవిష్కృతమైంది. లక్షలాది మంది భక్తులు పక్కకు తప్పుకొని ఓ అంబులెన్స్‌కు దారిచ్చారు. కిక్కిరిసిపోయిన భక్తుల మధ్య జరిగిన రథయాత్ర కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘ఎస్పీ పూరీ’...







