ప్రజల మధ్య ‘కుల చిచ్చు’ పెట్టేందుకు చర్చి యత్నం.బహిర్గతం చేసిన జాతీయ ఎస్.సి. రిజర్వేషన్ పరిరక్షణ సమితి (ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్)
కుల విబేధాలు మరచి, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటున్న ఆ గ్రామంపై ఓ చర్చి కన్ను పడింది. మతం మారకుండా హిందువులుగా ఉంటున్న వారిని ఎలాగైనా మతం మార్చాలని కుట్ర చేసింది. ఈ కుట్రకు స్థానిక కమ్యూనిస్ట్ నాయకులు వంతపాడారు. కొన్ని...







