ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి బెయిల్ – 15వేల పూచీకత్తు సమర్పించిన రాహుల్.
ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసులోరూ.15వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు రాహుల్‌గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ 2017లో కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు...







